Commentary by Metta Ramarao, IRS (VRS)
WATCH THOS VIDEO FIRST: https://youtu.be/W99cM092jcM
#IAS are failing India! Not politicians!!
IAS ల వల్ల భారతదేశం ఓడిపోతోంది! రాజకీయనాయకుల వల్ల కాదు!!
You write an exam cramming for a year. You remain in service for 30 plus years. సంవత్సర కాలం పుస్తకాలు రుబ్బి ఒక పరీక్ష పాసయి 30 సంవత్సరాల పాటు ఏలుబడి చేస్తావు.
Constitution protects you. You get DA raise every six months, pay increment every year, Pay scale changes every four years, promotion every 7-8 years, pay commission once a decade, etc. Health is on public funds for life. If you die in saddle, legal heir gets a job. All these are provided to do public good. రాజ్యాంగ రక్షణ, ఆరు నెలలకి DA పెరుగుతుంది, సంవత్సరానికోసారి ఇంక్రిమెంట్, నాలుగేళ్ళకోసారి pay scale మారుతుంది, 7-8 ఏళ్లకోసారి ప్రమోషన్, పదేళ్లకోసారి pay commission. ఆరోగ్యం చచ్చేదాకా ప్రజా ధనంతో. ఉద్యోగంలో వుండగా పొతే వారసులకు ఉద్యోగం. ఇవన్నీ నీకిచ్చింది ప్రజా సేవ చెయ్యమని.
Old people try to commit suicide for wantings in your work. Your primary work is land records. They are in shambles. You put your hand everywhere to build your personal influence neglecting your core duties. వృద్ధులు నీ పని జాప్యం వలన ఆత్మహత్య కు తెగిస్తున్నారు. భూమి రికార్డు సరిగ్గా ఉంచడం నీ అతి ముఖ్యమైన పని. యిది దరిద్రంగా వుంది. నీవేమో ప్రతి పనిలో వేలెట్టి influence తయారుచేసుకుంటున్నావు అసలు బాధ్యత వదిలేసి.
IAS, please change! You are no rulers. You are servants of people paid by their tax contributions. If not we do not need you!! IASలు మారండి. మీరు పాలకులు కాదు, ప్రజల సేవకులు. వారి పన్నుల ద్వారా మీకు జీతాలిస్తున్నారు. మారకపోతే మీరు మాకొద్దు!!
#Root Cause Analysis
Comments
Post a Comment