Skip to main content

Posts

Showing posts with the label OBC

Sacrifices Were Ours, Power Was Theirs: The Unfinished Struggle of Telangana's Backward Classes

 T.Chiranjeevulu IAS (Ret), President and Founder BCIF(BC Intellectuals Forum) On the occasion of Doddi Komaraiah's birth anniversary, the Telangana armed peasant struggle began on this very day. On April 3rd, 1946, he was martyred, and from that moment forward, the Telangana armed peasant struggle commenced and continued until 1951. This struggle was waged against feudalism and the tyranny of the Nizam in Telangana, during which 4,000 people lost their lives. Thousands of villages were liberated from feudal lords — primarily zamindars, deshmuks, deshpandes, and patwardis. Approximately ten lakh acres of land were redistributed through this movement. When we compare the social and economic conditions of Telangana then with those of today, we find that the exploitation which existed then continues in much the same form today. While the nature of exploitation has evolved and people now speak with somewhat greater freedom, the Backward Classes (BCs) remain completely marginalized ...

బి సి మహిళలూ పాలనకు పనికిరారా

Mr. Chiranjevulu T, IAS Telangana  యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః! ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని మన ఆర్యోక్తి. స్త్రీని దేవత గ పూజించే సంస్కృతి కేవలం మన హైందవ సంప్రదాయంలోనే ఉన్నది. కాశ్మీర్ లో లలితాంబ గ ,కన్యాకుమారిలో కాత్యాయిని అమ్మవారు గా, అస్సాంలో కామాక్య దేవత గ ,గుజరాత్ లో అంబాజీ మాత గా దేశం లోని వివిధ ప్రాంతాల లో వివిధ శక్తి రూపాలలో లో  స్త్రీ ని పూజిస్తాము. కానీ కాలక్రమేనా "నస్త్రీ స్వాతంత్ర్య మర్హతే" అనే మనుధర్మ సూక్తి వాడుకలోకి రావడంతో స్త్రీ పాత్ర వంటింటికి, పిల్లలను కనిపించడానికి, పతి సేవకే పరిమితమైనది. కాలక్రమమైన అనేక దురాచారాలు ముఖ్యము గా సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతువులకు పెళ్లి నిరాకరణ, నిరక్షరాస్యత, బహు భార్యత్వం, ఆస్తిలో హక్కు లేకపోవడం వంటివి వచ్చి స్త్రీల జీవితాలు దుర్భరము చేసినవి. పాశ్చాత్య  విద్య పుణ్యమా అని సమానత్వం, మానవత్వం, మహిళా హక్కులు మరియు సాధికారత , లౌకికవాదం ,సామాజిక న్యాయం అనే భావనలు వ్యాప్తిలోకి వచ్చి వారి జీవితాలలో కొంత వరకు వెలుగులు నింపినవి. భారతీయ సమాజము లొ కరుడు గట్టిన కుల వ్యవస్థ అసమానతలను ఎదు...

బీసీల ఓట్లతో, అధికార పీఠం మీద కూర్చొంటున్న బీజేపీ ప్రభుత్వం, బీసీల్ని నిత్యం మోసం చేస్తూ నే ఉంది.

*బీసీల ఓట్లతో, అధికార పీఠం మీద కూర్చొంటున్న బీజేపీ ప్రభుత్వం, బీసీల్ని నిత్యం మోసం చేస్తూ నే ఉంది. అన్ని సందర్భాల్లోనూ అణచి వేస్తూనే ఉంది.* *తెలుసా*, తమ ఓటు బ్యాంకు లో 41% ఓట్లు వేసి, 2019 ఎలక్షన్ లో, బీసీలు బీజేపీకి 303 లోక్ సభ సీట్లు ఇచ్చారు. ------------------------------------------------------------- 1.   హిందుత్వ భావనలో పీక లోతు చిక్కు కున్న అమాయక బీసీలు, అవగాహన, ఆలోచన‌ తక్కువగా ఉంటున్న బీసీలు, తమను నిలువునా, అడ్డంగా ముంచుతున్న, తమ అవసరాలకు అడ్డుపడుతున్న, అవకాశాలకు అభివృద్ధికి దూరంగా పెడుతున్న, బీజేపీ కి మరల మరల ఓటు వేసి, తమ దౌర్భాగ్యానికి, తామే కారణం అవుతున్నారు. అనేక శతాబ్దాలుగా విద్యాపరంగా వెనుకబడిన బీసీలకు వాస్తవాలు అర్ధం కావట్లేదు. 2.   *బీజేపీ ప్రభుత్వం, "సమగ్ర కుల గణన" కు మోకాలు అడ్డు పెడుతుంది.* తమ దామాషా అవకాశాల్ని తాము దక్కించుకోవడానికి, తమ స్థితి గతులు ఏమిటో, తమతో బాటు సమాజం కూడా తెలుసుకోడానికి, ఎంతగానో అవసరం అయిన "సమగ్ర కుల గణన కు" తాము వ్యతిరేకం అని, 23-9-2021 నాడు, ఒక కేసు సందర్భంగా, సుప్రీంకోర్టు లో, "బీజేపీ ప్రభుత్వం" ఒక అఫిడవిట్ దాఖల...

25 important issues for the SC/ST/OBCs in the coming decade

25 important issues for the SC/ST/OBCs in the coming decade (1) 50% reservation to be implemented in IIT,IIM, 45 central universities faculty and administrative staff at all levels (2) 50% reservation in secretary, additional secretary and joint secretaries to government of India (3) Private sector reservation  (4)Reservation in lateral entries (5) Reservation in outsourced staff and temporary jobs  (6) Revamp of 13 point roster with dynamic rosters to enable real time vacancies to be published on a national dashboard with a time line fixed for each vacancies (7) Many places sanctioned posts are not at 50%, All the posts should be realigned and first priority should be given to fill SC/ST/OBC (8) Removing "Not Found Suitable" criteria and recruiting based on minimum qualifications criteria to ensure 50% is achieved (9) Blanket ban on dereservation in any organisation  (10) 50% reservation in cabinet and key positions to be given to SC/ST/OBC members (11) 50% reservation f...